Smriti Mandhana On Gender Pay Gap : We need to understand that the revenue which we get is through men's cricket.The day women's cricket starts getting revenue, I will be the first person to say that we need the same thing. But right now, we can't say that says Smriti Mandhana
#Indiancricketteam
#SmritiMandhana
#GenderPayGap
#menscricket
#icc
#bcci
#malecricketers
#BCCIcentralcontracts
#womenscricket
#cricketrevenue
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి వచ్చే ఆదాయం అంతా పురుషుల క్రికెట్ నుంచే వస్తుంది. అలాంటపుడు వాళ్లతో సమానంగా మహిళ క్రికెటర్లకు జీతాలు అడగడం సరికాదని భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అంటోంది. పురుషులతో పోల్చుకుంటే తక్కువ ఫీజులు, పారితోషికాలు పొందడంపై ఎలాంటి బాధలేదని మంధాన స్పష్టం చేసింది